ఒక పొద్దు 
సుప్రభాతపరిమళ పవన వీచిక నీవు..
ఒకమారు
గ్రీష్మఋతు సందె విరియు మల్లె మాలనీవు ..
ఒకతలంపున
నిశిరాత్రి నింగిలో మెరయు తారకవౌదు.
చాలు నీ జ్ఞాపకాలు వేలజన్మలవరకు
వఛ్చినిలువకు నాయెదుట అపరిచితమూర్తివోలె.




No comments: