Poolarekulu
ఈ శిశిర సుదీర్ఘ శీతల యామినిన్
తుహినతప్త భారకుసుమమ్ముల పైని
వేదనాశ్రువులేల వర్షింతువోయి...
ఏ పిలుపు కొరకు యీ నిరీక్షణమ్మో
సకలజగతిని నిశీధి పిల్చుచుండ...
అక్షయ మొందును సుమీ వేదన
నీరవ ఏకాంతమ్ముల ...
Newer Post
Older Post
Home