Poolarekulu
ఏమీ వ్రాయలేకపోతున్నా.
ఎందుకా అనిచూసా...
ఏమి వ్రాయాలన్నా
నువ్వూ నేను ఉండాలికదా ?...
నువ్వు వున్నావు.
కాని నేనే లేను ...
Newer Post
Older Post
Home