శుభోదయం.
మనసు నిద్దురలోంచి
మెలకువలోకి వచ్చీరాగానే
నువు స్పురిస్తావు...
బద్దకపు దుప్పటిచుట్టుకొన్న
అరనిద్దుర  ఆలోచనల్లో
అంతా నువ్వేనిండిపోతావు  ...