నీతలపుల ప్రయాణానికి
దూరం ఎప్పుడూ భారంకాదు ...
నీ మౌనం కూడా నాతో మాట్లాడినప్పుడు
నేను ఎప్పటికీ ఒంటరినికాను...
కానీ నువు మౌనంతో బదులిచ్చినపుడు
నా అస్తిత్వమే ఆవిరైపొతుంది.
దూరం ఎప్పుడూ భారంకాదు ...
నీ మౌనం కూడా నాతో మాట్లాడినప్పుడు
నేను ఎప్పటికీ ఒంటరినికాను...
కానీ నువు మౌనంతో బదులిచ్చినపుడు
నా అస్తిత్వమే ఆవిరైపొతుంది.