Poolarekulu
మదిలోమెదిలే
ప్రతీ ఆశా ఒక మాయలేడి ...
మాయా రావణులకు
కొదవలేని లొకంలో
గీతలు గీయటానికి
లక్ష్మనుడు ఎక్కడున్నాడు ....?
ఉన్నా,ఆ గీతను దాటించగలిగే
ఇంద్రజాలం ఎన్నటికీ అజేయమే.
Newer Post
Older Post
Home