Poolarekulu
ఎన్ని లెక్కకురాని రేపవళ్ళు!
కలలకు, కల్పనలకు
అలపురాని నీ తలపులు....
నువ్వురావని తెలిసిపోయాక,
సత్యం కన్నా స్వప్నమే సుందరంగావుంది ....
Newer Post
Older Post
Home