నీకు నేను
ఏదో చెప్పాలని  అనుకున్నపుడు
నిశ్శబ్ద నృత్యానికి
గజ్జలు అక్కరలేదనిపిస్తుంది.
మౌనంతప్ప
మరేభాష నాకు తోచటంలేదు