Poolarekulu
నిన్ను నేను తప్పించుకోవాలంటే,
నన్ను నేను తప్పించుకోవాలి ...
ఎంతకాలం సాగుతుంది చెప్పు.
మబ్బునీడలు.. మంచురాత్రులు..
వెచ్చని వెలుగుకి విరామం మాత్రమే
Newer Post
Older Post
Home