రామచిలుక...
ఎంత అందమైనదో ...
ఎన్నిరాగాలు...
ఎంతగారాలు..
ఎంతముద్దుగా పెంచినా ...
దాని రెక్కలు కత్తిరించాల్సిందే.
లేకపోతే .. ఎగిరిపోతుంది.
ప్రేమ ఎంత చిత్రమైంది ....?
స్వేచ్చకోరే చిలుకని ప్రేమిస్తే
 పంజరం తెరచి వదిలేయాలి....