Poolarekulu
కధలన్నీ కంచికే వెళితే..
నా కధకూడా అక్కడికే వెళ్ళుతుందేమో..
నిష్క్రమించడానికి ఉత్తమమార్గం నిశ్శబ్దమే.
వీడ్కోలు ఎవరికి కావాలి ..
తిరిగిరాని వాడికి ఏమి అక్కరలేదు.
Newer Post
Older Post
Home