Poolarekulu
వెలుతురును మోసుకుంటూ
చీకటిలో ఏమి వెతుకుతుందో
మిణుగురు ..
చీకటి వెలుగులు నాకుగానీ
తనకి ఏది ఏమిటో?
Newer Post
Older Post
Home