అన్నీ మారిపోయే ప్రపంచంలో
నేనుమాత్రమే మారలేదు అనుకుంటూ
అన్నీ నాలాగే వుండాలునుకుంటా ..
కానీ నేను మారుతున్న విషయం
నీకు మాత్రమె తెలుస్తుంది ..
నువ్వుమారినవిషయం
నాకుమాత్రమే తెలుస్తుంది ...
మార్పు ఏదైనా, ఎవరిదైనా
గతాన్ని కోల్పోవటం నిజం ...
నేనుమాత్రమే మారలేదు అనుకుంటూ
అన్నీ నాలాగే వుండాలునుకుంటా ..
కానీ నేను మారుతున్న విషయం
నీకు మాత్రమె తెలుస్తుంది ..
నువ్వుమారినవిషయం
నాకుమాత్రమే తెలుస్తుంది ...
మార్పు ఏదైనా, ఎవరిదైనా
గతాన్ని కోల్పోవటం నిజం ...