ప్రపంచమంతా
చిన్న బొమ్మలా కనిపిస్తుంది ...
ఎవరికధ విన్నా..
ఇంతేకదా అనిపిస్తుంది ...
నేను అనే
భూతద్దంలోంచి చూస్తే గాని..
ఈ సమస్యల చీమలు
ఎంత రాకాసివొ తెలియలేదు.
చిన్న బొమ్మలా కనిపిస్తుంది ...
ఎవరికధ విన్నా..
ఇంతేకదా అనిపిస్తుంది ...
నేను అనే
భూతద్దంలోంచి చూస్తే గాని..
ఈ సమస్యల చీమలు
ఎంత రాకాసివొ తెలియలేదు.