ఒక జీవితానికి మొదటి గుర్తింపు అమ్మ ..
నిస్సహాయమైన పసిబిడ్డ నుండి
రొమ్ము విరుచుకుతిరిగే వీరులవరకు
అసలు గుర్తింపు ఆ అమ్మ కనుపాపలోనే.
ఆ ప్రేమకి ఇవ్వటమే తెలుసు. 
అమ్మను కోల్పోయాకే తెలుస్తూంది  
నా అస్థిత్వం కూడా పోయిందని..

 

No comments: