రోజులు గడిచిపోతున్నై ...
అలాగే సంవత్సరాలు ...
జీవితం.
చలికి, మంచుకి అలవాటుపడి
ఆనందపడేలోపు
ఆమని  వచ్చేస్తుంది.
ఏమి ఎండలో అనుకునేంతలో
వర్షం కరుణిస్తుంది.
కాలం మారుతుందంటారు..
కాలంతప్ప అన్నీ మారుతున్నాయి.
మారేది మనుషులేకాని
కాలం కాదేమో...


 






No comments: