పగటికి రాత్రికి,

వెలుగుకి చీకటికి,

పరిచయానికి వియోగానికి,

ప్రేమకి వైరాగ్యానికి మధ్య

కనిపించని ఒక కాల రేఖ...

గతాన్ని గోడలమీద రాసుకొని,

ఇపుడు కురిసే వర్షంలో

నిరుటి వానచినుకుల్ని వెతుక్కొంటున్నా.




No comments: