సముద్రంతో పోలుద్దామంటే అది ఉప్పగా వుంటుంది...
ఆకాశంతో  పోలుద్దామంటే  అందులో శూన్యం వుంది...
భూమితో పోల్చి చూస్తే ఎన్నో ఎత్తుపల్లాలు...
నీరు, నిప్పు, గాలి అన్నిటా ఏదో లోటు...
నీ స్నేహానికి పోలిక వెదికితే
నువ్వు తప్ప ఏదీ లేదు.





No comments: