గ్రీన్ రూం లో
మేకప్ తుడిచేసుకుని
అద్దంలో నన్ను నేను చూసుకునే
నిశ్శబ్ద క్షణాల్లో నువ్వు గుర్తొస్తావు...




No comments: