నాకు తెలిసిన నీకోసం
ఎన్నాళ్ళో వేచిచూశా...
ఇప్పటికి తెలిసింది
'నువ్వు' అక్కడలేవు.
ఎందుకంటే, నేనూ లేను.

No comments: