Poolarekulu
అలసట దేహానికే
మనసుకి కాదు...
నిదుర కళ్లకు మాత్రమే
నీ ఆలోచనలకు కాదు ...
మెలకువలో మెదిలెనీతలపులు
నిద్దురలో కలలైపోతాయి...
Newer Post
Older Post
Home