Poolarekulu
వెన్నెలని.. వేకువని,
మల్లెలని.. జాజులని,
మబ్బులని.. మసకవెలుగుని,
చుక్కలని.. చందమామని,
వానని.. నిన్ను
ఎన్నిసార్లు చూసినా ఆనందమే ....
Newer Post
Older Post
Home