Poolarekulu
ఎడారి
మధ్యాహ్న్నపు గాలిలో ...
వేళ్ళు లేని చెట్టుకి
దాహం వేస్తుంది.
నీళ్ళు లేనిచోట
దాహానికి వునికేముంది?
Newer Post
Older Post
Home