దగ్ధమవుతుంది ఏదో నాలో .. 

బాధ నొప్పిని కమ్మేస్తూంది.

ఈ మస్థిష్కదావానలంలో 

నా అస్తిత్వం అంతా భస్మమైపోతే బాగుండు .. 


No comments: