విరిగిపడే కెరటం వెనుక
పరుచుకొనే నిశ్శబ్దంలా..
వాడిన పుష్పాన్ని 
వీడని సుగంధంలా..
నీ జ్ఞాపకం నిరంతరం.

నిన్ను
మరచిపోవటానికి పట్టేకాలం
ఒక జీవితం...




No comments: